Daakko Daakko Meka Lyrics – Pushpa
Chandrabose, Devi Sri Prasad, Pushpa
Track Name : Dhakko Dhakko Meka
Album : Pushpa
Vocals : Sivam
Chorus : Devi Sri Prasad, others
Saaki sung by : VM Mahalingam
Songwriter : Chandrabose
Music : Devi Sri Prasad
Cast : Allu Arjun, Rashmika Mandanna
Music-Label : Aditya Music
Daakko Daakko Meka Lyrics
Thandhaane thaane nane naane
Thandhaane thaane nane naane
Thaanaane thanni nani naane
Thaanaane thanni nani naane
Ah ah ah ha ha ha ha (x times)
Veluthuru thintadhi aaku
Veluthuru thintadhi aaku
Aakuni thintadhi meka
Aakuni thintadhi meka
Mekani thintadhio puli
Mekani thintadhio puli
Idhi kadhara aakali
Idhi kadhara aakali
Ah ah ah ha ha ha ha
Ah ah ah ha ha ha ha
Puline thintadhi chaavu
Chaavunu thintadhi kaalam
Kaalanni thintadhi khaali
Idhi maha aakali
Ah ah ah ha ha ha ha
Ah ah ah ha ha ha ha
Vetadedhi okati
Parigethedhi inkokati
Dhorikindha idhi sasthaadi
Dorakkapothe adhi sathaadi
Oka jeeviki aakalesindha
Inko jeeviki aayuvu moodindhe
Hey dhaakko dhaakko meka
Pulocchi korukudhi peeka
Hui..
(Hand drums beat playing…)
hmm.. hmm.. hmm.. hmm..
Chepaku purugu yera
Pittaku nookalu yera
Kukkaku maamasam mukka yera
Manusulandhariki brathuke yera
Ah ah ah ha ha ha ha
Ah ah ah ha ha ha ha
Gangamma thalli jaathara
Kollu pottella kotharaa
Katthiki neththuti poothara
Devathakaina thappadhu yera
Idhi lokam thala raatharaa
Ah ah ah ha ha ha ha
Ah ah ah ha ha ha ha
Yemarupaatuga unnaava
Yerake chikkesthaavu
Yerane minge aakali untene
Ikkada brathiki untaavu
Kaale kadupu soodadhu ro
Neethi nyaayam
Balam unnodidhera ikkada
Ishtaa raajyam
Hey dhaakko dhaakko meka
Pulocchi korukudhi peeka
Hui..
(Hand drums beat playing…)
hmm.. hmm.. hmm.. hmm..
Traditional instrument playing…
Adigithe puttadhu
Aruvu (Aruvu)
Brathimaalithe bathuke
Baruvu (baruvu)
Kottara undadhu
Karuvu (karuvu)
Devudikaina dhebbe Guruvu
Ah ah ah ha ha ha ha
Ah ah ah ha ha ha ha
Thannudu chese melu
Thammudu kuda seyyadu
Guddhudu seppe paatam
Buddhudu kuda seppad ehey
hmm.. hmm.. hmm.. hmm..
Thaggedhe ley…
దాక్కో దాక్కో మేక లిరిక్స్ తెలుగులో
తందానే తనే నేనే నానె
తందానే తనే నేనే నానె
తానానే తన్నినని నానె
తానానే తన్నినని నానె
ఆహ్ ఆహ్ హ హ హ హ హ…
వెలుతురు తింటది ఆకు
వెలుతురు తింటది ఆకు
ఆకుని తింటది మేక
ఆకుని తింటది మేక
మేకని తింటది పులి
మేకని తింటది పులి
ఇది కదరా ఆకలి
ఇది కదరా ఆకలి
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
పులినే తింటది చావు
చావును తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలి
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
ఆహ్ ఆహ్ హ హ హ హ హ
వేటాడేది ఒకటి
పరిగేత్తేది ఇంకొకటి
దొరికిందా ఇది సస్తాది
దొరక్కపోతె అది సస్తాది
ఒక జీవికి ఆకలేసిందా
ఇంకో జీవికి ఆయువు మూడిందే
హే దాక్కో దాక్కో మేకా
పులోచ్చి కొరుకుధ్ధి పీక
హుయ్ ..
హ్మ్మ్.. హ్మ్.. హ్మ్.. హ్మ్..
చేపకు పురుగు ఎర
పిట్టకు నూకలు ఎర
కుక్కకు మాంసం ముక్క యెర
మనుసులందరికి బ్రతుకే ఎర
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
గంగమ్మ తల్లి జాతర
కొళ్ళు పొట్టేళ్ళ కోతరా
కత్తికి నెత్తుటి పూతరా
దేవతకైనా తప్పదు ఎర
ఇది లోకం తల రాతరా
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
ఏమరుపాటుగ ఉన్నావా
యెరకే చిక్కేస్తావు
ఎరనే మింగే ఆకలి ఉంటేనె
ఇక్కడ బ్రతికి ఉంటావు
కాలే కడుపు సూడదురో నీతి న్యాయం
బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం
హే దాక్కో దాక్కో మేకా
పులోచ్చి కొరుకుధ్ధి పీక
హుయ్ ..
హ్మ్మ్.. హ్మ్.. హ్మ్.. హ్మ్..
అడిగితె పుట్టదు అరువు (అరువు)
బ్రతిమాలితే బతుకే బరువు (బరువు)
కొట్టర ఉండదు కరువు (కరువు)
దేవుడికైనా దెబ్బే గురువు
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
ఆహ్ ఆహ్ హ హ హ హ హ హ
తన్నుడు చేసే మేలు
తమ్ముడు కుడ సెయ్యడు
గుద్దుడు సెప్పే పాఠం
బుద్దుడు కుడా సెప్పడ్ ఎహే
హ్మ్మ్.. హ్మ్.. హ్మ్.. హ్మ్..
తగ్గేదె లే..
0 Comments
Any one lyrics no please give a comment that song